Click to Call : 8686585108
About Us

About Us

Welcome to AtoZ Service

In today's life, people are busy with their hectic schedules, That's why we offer service to your door-step. "AtoZ service" provides you loyal service to all home services. Book your slot with a single dial to service number +91-8686585108 (or) on "AtoZ Service" app (or) atozservice.in website immediately we will assign your work to a professional who is available nearby your location. Our professionals are trust-worthy, well-trained & experts in dealing with all issues with home appliances. we also serve you at residential, commercial and industrial spaces within the slot-time. We offer our service to meet your expectations with a warranty and charge a reasonable cost for our efficient service.



"AtoZ Service" is available in all top cities of Telangana, Andhra Pradesh, Bangalore. we are planning to expand our services in other states soon.

BENEFITS FROM ATOZ SERVICE:-

* Booking is simple & quick,
* We provide qualified, trustworthy & experienced professionals,
* We offer service to your door-step.
* Guaranteed quality of service.
* Reasonable & affordable pricing.
* Service is provided to residential, commercial & industrial spaces.

Home appliances Repair & Services: We offer service to all home appliances within slot-time at a reasonable cost. Our experts are certified and experienced in troubleshooting all appliances like Air conditioner, Washing machine, Refrigerator, Chimney, Geyser, Gas stove, Gas hub, Air Cooler, Water purifier, TV's, Microwave oven, Chimney, Laptop, Computer, Fans etc. We provide best service, repairs & genuine spare parts are replaced when old ones get damaged. we also provide skilled technicians to install & uninstall all the appliances safely.

Carpentry services: Get expertise service from efficient carpenters to solve wooden cupboards, all furniture works & repairs, wood polishing, office works etc

Pest control services: We provide service to eradicate all types of pests like mosquito control, termite control, general pest control, rat control, cockroach control etc.

Painting services: When you want a different look to your residential /commercial buildings don't forget us, we provide the best fresh & repainting to internal, external walls. we also provide service of POP/ceiling works of different models in your desired rooms.

Electrical works: Our expert electrician will help you by fitting & removing electrical appliances like fans, switchboards, tube lights & other light fittings & repairs.

Plumbing services: Book well-trained plumbers for all plumbing issues like leaking taps, pipes, washbasins & other sanitary works.

Men's porlour / salon: Our professionals serve you to your desired location. We offer all kinds of facials with quality products. We will also provide services like Haircut, Shaving,Face De-tan, Silver facial, Gold facial, Diamond facial, Manicure, Pedicure, Hair dye, Body massage etc. We use all disposal towels and sanitize all equipments as per SOP (Standard of procedure) and professional

Beauty & Spa services: Our beauticians serve you to your desired location. we offer all kinds of facials with quality products. we provide makeup, hair styling, Mehandi, pedicure, manicure, waxing, bleach, detaining, bridal makeovers etc.

Cleaning services: Get spotless home cleaning services from experts at a reasonable cost with the best quality eco-friendly products. We provide the best service to sparkle every corner of your house.

Install "AtoZ service" App today to acquire our benefits, service from efficient experts for all home Repair & Services.

---------------------------------

About Us in Telugu

“టైమ్ ఈజ్ మనీ”…… నగర ప్రజలు అక్షరాలా నమ్మి ఆచరించే సిద్ధాంతం. ప్రతీ క్షణాన్ని రూపాయలల్లో కొలుస్తూ, రోజు వారీ పనులు చేసుకోడానికే తీరికలేని జీవితంలో, ఇంట్లో ఎదురయ్యే రకరకాల సమస్యలు ఇంకా ఇబ్బంది పెడుతుంటాయి. వస్తువులు చెడిపోయినప్పుడు సరైన నిపుణులు కనిపించకపోవడం, కావాల్సిన టెక్నీషియన్స్ అందుబాటులో లేకపోవడం, వెంటనే ప్రత్యామ్నాయం దొరక్కపోవడం ప్రతి ఒక్కరికి పెద్ద సమస్యే. ఇలా రకరకాల కారణాలతో సొంతంగా చేసుకోడానికి కుదరని ఎన్నో పనులను కంప్యూటర్ లో ఒక్క క్లిక్ తో గానీ , లేదా ఒక్క ఫోన్ కాల్ తో గానీ అనువైన సమయంలో చేసే ఉద్దేశంతో మొదలైన సంస్థే AtoZservice. ఒకే ఒక్క ఫోన్ కాల్ తో ఇంటికి సంబంధించిన అన్ని సేవలను అందుబాటులోకి తెచ్చి సమయాన్ని, డబ్బుని ఆదా చేయడమే AtoZservice ముఖ్య ఉద్దేశం . అన్ని రకాల పనులకు ఒక్క ఫోన్ కాల్ చాలు కాబట్టిసమయం, ఏ సర్వీసైనా నిర్దేశిత ధరకే అందిస్తారు కాబట్టి డబ్బు , రెండూ వినియోగదారులకు అదా అవుతాయి.

Air conditioner(AC), Refrigerator(Fridge), Gas stove, Washing machine, Geyser, Air cooler, Fan, Motar, Electrical work, Plumber work, Carpenter work,Packers and Movers,Pest Control Services,Painting Services,Beauty Services,Cleaning services,Computers and laptops ఇలా ఒకదానికొకటి సంబంధంలేని పనులను ఒకే చోట అందిస్తోంది AtoZ service. ప్లంబర్ పని చేసే కార్మికుల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులను రిపేరు చేసే నిపుణుల వరకూ అన్నింటికి పనివాళ్ళు మా వద్ద అందుబాటులో ఉంటారు. బుక్ చేసుకున్న కొన్ని గంటల్లోనే ఇంటికొచ్చి పని మొదలు పెడతారు. Telangana, Andra Pradesh, Bangalore లోని అన్ని ప్రధాన నగరాల్లో ఏ మారుమూల ప్రాంతం లో నైనా ఇంటి వద్దనే రిపేర్ చేయడం జరుగుతుంది. మీకు ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే Play Store నుంచి "AtoZ Service" (Only 1 MB) సైజు గల app ను install చేసుకుంటే సరిపోతుంది. ఈ app లో మీ ఇంట్లోకి కావాల్సిన అన్ని రకాల Repairs మరియు Services అందుబాటులో ఉంటాయి.

Air condtioners, Refrigerators, TV వంటి విలువైన వస్తువులు రిపేర్ కు ఇస్తే షాపుల్లో వారం , పది రోజుల పాటు మూలుగుతుంటాయి. అంతే కాకుండా రిపేర్ సమయంలో ఆ వస్తువులో విలువైన స్పేర్స్ ను మార్చి వాటి స్థానంలో నాసి రకం స్పేర్స్ అమర్చే అవకాశాలు లేకపోలేదు. Home Service లో అయితే అలాంటి మోసాలకి చోటు ఉండదు. కావాల్సిన స్పేర్ పార్ట్ కస్టమర్ ముందే బిగించడం జరుగుతుంది. దీంతో విలువైన వస్తువులు ఎక్కువ కాలం మన్నికగా ఉండే అవకాశాలు ఉంటాయి.

ఆర్ధిక పరిస్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఇంటికి సంబందించిన పనులు చాలా ఉంటాయి. నగరాల్లో భార్యా భర్తలిద్దరూ ఉద్యోగం చేసే కుటుంబాలు ఎక్కువగానే ఉన్నాయి. అందువల్ల తెలియని పనివారిని ఇంటికి పిలవడం భద్రతా పరంగా చాలా పెద్ద సమస్య. ఇలాంటి సమస్యలు ఎదురుకాకుండా మావద్ద పనిచేసే వారి గురించి క్షుణ్ణంగా తెలుసుకొని వారి పని తీరు , సమయ పాలన గుర్తించి పనిలోకి తీసుకోవడం జరుగుతుంది.

మమ్మల్ని సంప్రదించాలనుకుంటే వెంటనే 8686585108 Help Line నంబరుకు ఫోన్ చేయండి.

© AtoZ Service. All rights reserved.